Inti patta (1551/2015) 25/08/2015
ప్రభుత్వ భూమి లభ్యం కాని కారణముగా ప్రస్తుతం ఇంటి పట్టా జారీ కి అవకాశం లేదని తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల మెరకు ఇంటిస్ఠలాల నిమిత్తం భూసెకరణ జరిగిన తదుపరి అర్హత ను బట్టి చర్య తీసుకొనబడునని తెలియజెయడమైనధి.
ప్రభుత్వ నిబంధనలకు లోబడి కొత్త రేషన్ కార్డు మంజూరు సమయము లో అర్హత ను బట్టి దరకాస్తు పరిశిలించి చర్య తిసుకోనబడునని ఇందు మూలముగా తెలియజేయుచున్నాము.
కుటుంబ సభ్యుల వివరములు, అందరి అధర్ కార్డులు, ఓటు గుర్తింపు కార్డులు, సెల్ నెంబర్లు, కార్డు సైజు కుటంబ సబ్యుల ఫోటో తో సహా తహసీల్దార్ వారి కార్యాలయం నందు సత్వరమే అమ్ధజేయవలసినిడిగా ఇందు మూలముగా తెలియచేయడమైనది.
అంత్యోదయ అన్న యోజన కార్డు నిమితం 136/2015 cs 26/08/2015
ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కార్డులు మంజూరు చేయుటకు ప్రభుత్వ ఉత్తర్వులు లేనందున , తదుపరి మంజూరు సమయములో అర్హత ను బట్టి దరకాస్తు పరిశిలించి చర్య తిసుకోనబడునని ఇందు మూలముగా తెలియజేయుచున్నాము.
కార్డు నందు పేరు చేర్చుట కొరకు 136/2015 cs 26/08/2015
మి యొక్క కార్డు నందు కుటుంబ సబ్యుల పేరు నమోదు కొరకు దరకాస్తు చేసియున్నారు , సదరు విషయమై మి సేవ కేంద్రం ద్వారా దరకాస్తు చేయవలసినడిగా తెలియచేయుచున్నాము.